పూరన్ సెంచరీ వృథా.. శ్రీలంకదే విజయం!
- విండీస్‌పై 23 పరుగుల తేడాతో విజయం
- సెంచరీతో అదరగొట్టిన ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
- ప్రపంచకప్‌లో విండీస్‌కు ఇది ఆరో ఓటమి
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక చెలరేగి ఆడింది. అవిష్క ఫెర్నాండో అద్భుత సెంచరీతో అదరగొట్టగా దిముత్ కరుణరత్నె 32, కుశాల్ పెరీరా 64, కుశాల్ మెండిస్ 39, లిహిరు తిరుమన్నె 45(నాటౌట్) పరుగులు చేయడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సెంచరీ చేసిన అవిష్క ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.