అధిక బరువు కారణంగా సినిమా చేజారడం చిరాకు తెప్పించింది: రాధికా ఆప్టే
- ‘విక్కీ డోనర్’లో కథానాయికగా ఎంపికైన రాధిక
- విహార యాత్రకు వెళ్లిన కధానాయిక
- మళ్లీ సన్నబడతానని వేడుకున్నా ప్రయోజనం శూన్యం
అక్కడ బీరు తాగి, బాగా తిని లావైపోయింది. దీంతో చిత్రబృందం ఆమెను సినిమా నుంచి తప్పించింది. తనకు కొంత సమయమిస్తే మళ్లీ సన్నబడతానని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. రాధిక స్థానంలో చిత్రబృందం యామీ గౌతమ్‌ను తీసుకుంది. అప్పటి నుంచి తాను తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, సినిమా చేజారడం బాధ అనిపించలేదు కానీ బరువు కారణంగా తప్పిపోవడం చిరాకు తెప్పించిందని రాధిక ‘బీఎఫ్ఎఫ్’ షోలో వెల్లడించింది.