ఒంగోలులో గ్యాంగ్ రేప్.. ప్రధాన నిందితుడు షేక్ బాజీగా గుర్తించిన పోలీసులు
- నిన్న నలుగురు నిందితులను అరెస్టు చేశాం
- మరో ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశాం
- ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు: ఎస్పీ సిద్దార్థ్
ఈ బృందం సహకారంతో నిన్న నలుగురు నిందితులను, మరో ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశామని చెప్పారు. రైల్లో ఎక్కి పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని బిట్రగుంట వద్ద పట్టుకున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు అని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ బాజీగా గుర్తించామని, ఏ1 షేక్ బాజీ, ఏ2 శ్రీనివాస్, ఏ6 మహేశ్ అని వివరించారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్టు సిద్దార్థ్ కౌశల్ చెప్పారు.