అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం ఆందోళనకరం... అత్యవసరంగా లండన్ తరలింపు!
- గతంలో దాడికి గురైన అక్బరుద్దీన్
- కొంతకాలంగా క్షీణిస్తున్న ఆరోగ్యం
- ప్రార్థనలు చేయాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన అసదుద్దీన్
తాజాగా, మరోసారి అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను హుటాహుటీన లండన్ తరలించినట్టు సమాచారం. మెరుగైన వైద్యం కోసం లండన్ తీసుకెళ్లాలంటూ హైదరాబాద్ వైద్యులు సూచించిన నేపథ్యంలో, అసద్ తన తమ్ముడ్ని అత్యవసరంగా విదేశాలకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తన సోదరుడు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయాలని అసద్ ఎంఐఎం అభిమానులకు విజ్ఞప్తి చూశారు.