జనాభా నియంత్రణపై రాందేవ్ వ్యాఖ్యలు.. ‘మోదీ’ని వెటకారంగా ప్రస్తావించిన ఒవైసీ!
- ఇద్దరు పిల్లలను మించి కనకూడదన్న రాందేవ్
- ఇతర సౌకర్యాలు ఇవ్వరాదని నిర్ణయం
- వ్యంగ్యంగా స్పందించిన మజ్లిస్ చీఫ్
‘ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలను నిలువరించేందుకు ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. కానీ రామ్ దేవ్ వ్యాఖ్యలకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు లభిస్తోంది? ఆయన పొట్టను, కాళ్లను కదిలిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు. అంతేకానీ మూడో కొడుకు అయినందుకు ఇప్పుడు ప్రధాని మోదీ తన ఓటు హక్కును కోల్పోవాలా?’ అని ఒవైసీ వెటకారంగా ట్వీట్ చేశారు.