మనిద్దరి ప్రయాణం గొప్పగా సాగింది సునీతాకపూర్.. ఐలవ్ యూ!: అనిల్ కపూర్
- నేడు అనిల్-సునీత వివాహ వార్షికోత్సవం
- 35 ఏళ్లు పూర్తిచేసుకున్న జంట
- ట్విట్టర్ లో భార్యకు శుభాకాంక్షలు తెలిపిన అనిల్ కపూర్
ఇంకో 46 సంవత్సరాల పాటు నీతో కలిసి జీవించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు సునీతాకపూర్.. ఐలవ్ యూ’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సునీతతో దిగిన ఫొటోను అనిల్ కపూర్ ట్వీట్ కు జతచేశారు.