ఇక, లోటస్ పాండ్ లో ఏసీ వేసుకుని జగన్ రెస్ట్ తీసుకోవాల్సిందే: బుద్ధా వెంకన్న
- జగన్ భ్రమల్లో బతుకుతున్నారు
- ఏపీ ప్రజలు ఏప్రిల్ 11 నాడే ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు
- ఆ విషయం ఈ నెల 23న తెలుస్తుంది
ఏపీ ప్రజలు ఏప్రిల్ 11 నాడే ఫ్యాన్ రెక్కలను విరగ్గొట్టారని, ఆ విషయం ఈ నెల 23న తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, లోటస్ పాండ్ లో ఏసీ వేసుకుని జగన్ రెస్ట్ తీసుకోవాల్సిందేనని సెటైర్లు విసిరారు. జగన్ కు ముఖ్య అనుచరుడు అయిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కనిపించడం తప్ప, ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.