ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మెజారిటీ వస్తుందనే విషయాలపై మాట్లాడను: పవన్
- కచ్చితంగా మార్పునకు నాంది పలుకుతాయి
- వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాలని కోరుకుంటున్నాం
- ఎంత శాతం లెక్కించాలనేది నిపుణుల నిర్ణయం
ఈ ఎన్నికలు కచ్చితంగా మార్పునకు నాంది పలుకుతాయన్నారు. తాము కూడా ఈవీఎంల వాడకంలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాలని కోరుకుంటున్నట్టు పవన్ తెలిపారు. ఈ స్లిప్పులు ఎంత శాతం లెక్కించాలనే అంశాలను నిపుణులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.