'మీ కూతురిని కిడ్నాప్ చేస్తా'నంటూ ధోనీకి ప్రీతిజింటా స్వీట్ వార్నింగ్
- మిస్టర్ కూల్ అభిమానులలో నేనూ ఒకరిని
- మీ కూతురు జీవాపై అభిమానం పెంచుకున్నా
- జాగ్రత్తగా వుండండి మరి
‘‘మిస్టర్ కూల్ కి నాతో పాటుగా ఎంతోమంది అభిమానులున్నారు. అయితే, ఈమధ్య ఆయన ముద్దుల చిన్నారి జీవాపై నాలో అభిమానం పెరిగిపోతోంది. అందుకే, అతనికి జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నాను.. జీవాను నేను కిడ్నాప్ చేసినా చేయచ్చు..' అంటూ ప్రీతి తన ట్వీట్‌లో సరదాగా రాసుకొచ్చింది.