యూపీలో ఈద్‌కే కరెంటు ఉండేది.. దసరాకు వుండేది కాదు!: యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- గత పాలకులు ఈద్‌కు మాత్రమే కరెంటు ఇచ్చేవారు
- హోలీ, దీపావళికి కరెంటు ఇచ్చేవారు కాదు
- సోదరే లేని శివపాల్‌కు అత్త ఎక్కడి నుంచి వచ్చిందో?
ప్రధాని నరేంద్రమోదీ ‘సబ్ కా సాథ్.. సబ‌్ కా వికాస్’ను నమ్ముతారని అన్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రంజాన్ రోజున కరెంటు సరఫరా చేస్తే, దీపావళి రోజున కూడా అందించాల్సిందేనని అన్నారని యోగి గుర్తు చేశారు. కాగా, ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమిపైనా యోగి విమర్శలు చేశారు. మాయావతిని ఉద్దేశించి యోగి మాట్లాడుతూ.. శివపాల్ యాదవ్‌కు సోదరి లేదని, మరి ఈ అత్త ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.