ఆగస్టు నుంచి కొరటాలతో సెట్స్ పైకి చిరంజీవి
- చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా'
- తదుపరి సినిమా కొరటాలతో
- ముఖ్య పాత్రల్లో సునీల్ .. అనసూయ
పెద్ద గ్యాప్ లేకుండా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారని అంటున్నారు. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. కథానాయికలుగా తమన్నా .. శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా క్లారిటీ రాలేదు. సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.