మొదటి ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ తనకు ఓటెయ్యమని అడగలేదు: జస్టిస్ ఈశ్వరయ్య
- నెహ్రూ ప్రసంగాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది
- రెండో ఎన్నికలప్పుడు తనకు ఓటెయ్యమని అదే నెహ్రూ అడిగారు
- డబ్బులిచ్చినంత మాత్రాన ఓటర్ల నిర్ణయం మారదు
ఈ చర్చలో పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ, రెండో ఎన్నికలు వచ్చేటప్పటికి అదే నెహ్రూ తనకు ఓటెయ్యమని ప్రజలను కోరారని అన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎన్ని మార్పులు జరిగాయో అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టినంత మాత్రాన వారి నిర్ణయం మారదని అన్నారు. రాజకీయ పార్టీల నిర్మాణం సరైన పద్ధతిలో జరగట్లేదని అన్నారు.