నేడు విశాఖపట్నంకు రానున్న వైఎస్ జగన్!
- బొత్స సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు
- రుషికొండ, సాయిప్రియా రిసార్ట్స్ లో వేడుక
- అధినేతకు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణుల ఏర్పాట్లు
ఈరోజు విశాఖలోని రుషికొండ సమీపంలో ఉన్న సాయిప్రియా రిసార్ట్స్ లో జరిగిే వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం రాత్రికి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. కాగా, జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.