సచిన్ కు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ అంబుడ్స్ మన్
- రెండు పదవుల్లో ఉన్న సచిన్
- ఏప్రిల్ 28లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
- ఇటీవలే అంబుడ్స్ మన్ ముందు హాజరైన గంగూలీ
గడువులోగా స్పందించకపోతే... ఆ తర్వాత వివరణ ఇచ్చేందుకు మీకు అవకాశం ఉండబోదని చెప్పారు. నోటీసుకు సంబంధించిన ఒక కాపీని బీసీసీఐకి కూడా పంపించారు. ఇదే అంశానికి సంబంధించి సౌరవ్ గంగూలీ కూడా ఇటీవలే జైన్ ముందు హాజరయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడిగా, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా గంగూలీ ఉన్నారు.