ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మంది అరెస్ట్
- సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బెట్టింగ్
- పక్కా సమాచారంతో దాడులు
- గూగుల్ పే యాప్ ద్వారా లావాదేవీలు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ బెట్టింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. వీరు గూగుల్ పే యాప్ ద్వారా డబ్బు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.7500 నగదు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.