కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నా గవర్నర్ పట్టించుకోవట్లేదు: భట్టి
- కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్
- పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి
- ఫిరాయింపులు క్విడ్ ప్రో కో కిందకే వస్తాయి
పార్టీ ఫిరాయింపులు క్విడ్ ప్రో కో కిందకే వస్తాయన్న భట్టి, ఫిరాయింపులకు వ్యతిరేకంగా అన్ని వ్యవస్థలనూ ఆశ్రయిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజా పరిరక్షణ యాత్రలు చేపడతామని భట్టి పేర్కొన్నారు. ఈ యాత్రలను పినపాక నుంచి ప్రారంభిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని భట్టి వెల్లడించారు.