ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు పెంపు
- ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన
- అన్యాయం చేశారన్న విద్యార్థులు
- ఈ నెల 27 వరకూ గడువు పెంపు
ఇంటర్ పేపర్ రీ-వెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు పెంచారు. దీంతో పాటు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 వరకూ గడువు పొడిగించినట్టు అధికారులు తెలిపారు.