కుటుంబ సభ్యుల ఓట్లన్నీ తనే వేసేసిన వ్యక్తి!
- కరీమ్ గంజ్ లోక్ సభ నియోజకవర్గంలో రిగ్గింగ్
- తన ఓటుతో పాటు కుటుంబసభ్యుల ఓట్లూ వేసేశాడు
- నిజమేనన్న పోలింగ్ బూత్ అధికారి
ఇదే నియోజకవర్గానికి చెందిన 116 సంవత్సరాల మహమూద్ అలీ, 104 సంవత్సరాల సరాగుణ బీబు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, అసోంలో రెండో దశ పోలింగ్ లో భాగంగా 5 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.