టాలీవుడ్ లో లైంగిక వేధింపులు.. విచారణ కమిటీని ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ముగ్గురు సభ్యులతో ఏర్పాటు
- సినీ ప్రతినిధులుగా ఝాన్సీ, నందినీరెడ్డి, సుప్రియ
- జీవో జారీచేసిన కేసీఆర్ సర్కారు
అలాగే ఇందులో సినీనటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినీరెడ్డిలను ప్రభుత్వం టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. టాలీవుడ్ లో మహిళలను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా కమిటీకి ఫిర్యాదు చేయాలనీ, నిందితులపై విచారణ జరిపి దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.