ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్‌బాబు
- ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ షరీఫ్
- హాజరైన ఎంపీ కనకమేడల, మండలి బుద్ధప్రసాద్
- మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ముఖ్యంగా సీసీఎస్ విధానం రద్దు కోసం పోరాడుతానన్నారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కనకమేడల, మండలి బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు.