ఉక్రెయిన్ కాబోయే అధ్యక్షుడెవరో చెప్పేసిన పెద్దపులి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉక్రెయిన్ కాబోయే అధ్యక్షుడెవరో చెప్పేసిన పెద్దపులి!

  • ఉక్రెయిన్ లో అధ్యక్ష ఎన్నికలు
  • వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ గెలుస్తాడని జోస్యం
  • సంబరాలు చేసుకుంటున్న అభిమానులు
ఉక్రెయిన్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ, ఓ పెద్దపులి ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పింది. గతంలోనూ ఈ పులి చెప్పిన జోస్యాలు నిజం కావడంతో, దాని ముందు ప్రధాన అభ్యర్థుల చిత్రాలను ముద్రించిన పెట్టెలను ఉంచారు. ఆ పెద్దపులి కాసేపు అటూ ఇటూ తిరిగి వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ బొమ్మలున్న పెట్టెను తాకింది. దీంతో తమ నేత గెలవబోతున్నారని వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పులి జోస్యాన్ని ఇక్కడి పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి. రష్యాలోని క్రాస్నయార్క్స్ లో ఈ పులి ఉంటుంది.
Ukrain
Tiger
President Elections

More Telugu News