'బాహుబలి' కంటే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తాను: కంగనా రనౌత్
- 'మణికర్ణిక'తో మరింత క్రేజ్
- దర్శకత్వంపై పెరిగిన పట్టు
- మరో చారిత్రక చిత్రానికి సన్నాహాలు
తాను ప్రధాన పాత్రధారిగా నటించే ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించనున్నట్టు చెప్పింది. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా .. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా 'బాహుబలి' .. 'పద్మావత్' సినిమాలకి మించి ఉంటుందని అంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పింది. ప్రస్తుతం తాను చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, తన స్వీయ దర్శకత్వంలోని సినిమాపై దృష్టిపెడతానని ఆమె స్పష్టం చేసింది.