మెగాస్టార్ తో ఫొటో దిగిన ఆమిర్ ఖాన్.. చిరంజీవిపై ప్రశంసలు కురిపించిన నటుడు!
- కుటుంబంతో కలిసి చిరంజీవి జపాన్ పర్యటన
- క్యోటో ఎయిర్ పోర్టులో ఎదురుపడ్డ ఆమిర్ ఖాన్
- చిరుతో ఫొటో దిగిన బాలీవుడ్ నటుడు
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టుపై ఆయనతో మాట్లాడాను. మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు సార్’ అని ఆమిర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ నుంచి విరామం తీసుకున్న చిరు, జపాన్ పర్యటనకు వెళ్లారు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.