sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా రియాల్టీ, బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 425 పాయింట్లు పెరిగి 38,233కు చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 11,483 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.28%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.23%), వేదాంత (3.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.75%), యస్ బ్యాంక్ (2.71%).      

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.23%), బజాజ్ ఆటో (-0.85%), ఐటీసీ (-0.68%), ఎల్ అండ్ టీ (-0.37%), టీసీఎస్ (-0.26%).
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News