ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసహజ చర్యలు!
- ఇద్దరి 'సంబంధం'పై అనుమానాలు
- కెమెరాకు దొరికిన చేష్టలు
- వైరల్ గా మారిన వీడియో
ఓవైపు ఆసీస్ బ్యాట్స్ మెన్ చేజింగ్ లో తలమునకలై ఉండగా, డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో వీళ్లిద్దరూ ఒకరిని ఒకరు తడముకుంటూ, నిమురుకుంటూ, పరస్పరం ముద్దాడేందుకు ప్రయత్నించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ తతంగం అంతా కెమెరాకు దొరికిపోవడంతో దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.