దిల్ రాజు బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన మేఘా ఆకాశ్
- నితిన్ జోడీగా రెండు సినిమాలు
- పలకరించని విజయాలు
- దిల్ రాజు సినిమాపైనే ఆశలు
ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్ ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు మేఘా ఆకాశ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.