మొహాలీ వన్డే.. 358 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్
- 143 పరుగులతో విరుచుకుపడ్డ ధావన్
- 95 పరుగుల వద్ద ఔట్ అయి.. సెంచరీ మిస్ అయిన రోహిత్
- ఆసీస్ విజయలక్ష్యం 359 పరుగులు
అనంతరం కోహ్లీ 7, పంత్ 36, జాధవ్ 10, విజయ్ శంకర్ 26, భువనేశ్వర్ కుమార్ 1, చాహల్ 0 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ 1, బుమ్రా 6 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఎదుర్కొన్న బుమ్రా... ఆ బంతిని సిక్సర్ గా మలిచాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లను పడగొట్టగా రిచర్డ్ సన్ 3, జంపా ఒక వికెట్ తీశారు.