దుమ్ము రేపుతున్న ధావన్, రోహిత్ శర్మ
- ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్న రోహిత్, ధావన్
- అర్ధ శతకాలను పూర్తి చేసుకున్న ఓపెనర్లు
- భారీ స్కోరు దిశగా టీమిండియా
ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ శతకాలను సాధించారు. ప్రస్తుతం శిఖర్ ధావన్ 79 పరుగులు (72 బంతులు, 10 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ 51 పరుగుల (62 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో క్రీజులో ఉన్నారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఐదుగురు బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు. ప్రస్తుత జోరు చూస్తుంటే టీమిండియా భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.