డేటా చోరీ కేసు.. మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ సీజ్!
- డేటా చోరీ వ్యవహారం దర్యాప్తు వేగవంతం
- ఐటీ గ్రిడ్స్ సంస్థ ను సీజ్ చేసిన సిట్
- రెండు రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు
కాగా, ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై రెండు రోజులుగా సిట్ సోదాలు చేసింది. డేటాకు సంబంధించిన పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ ఉద్యోగులను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.