కోలగట్ల శ్రావణికి కీలక పదవినిచ్చిన వైఎస్ జగన్!
- జగన్ ఆదేశాల మేరకు నియామకం
- మహిళా విభాగాన్ని పటిష్ఠం చేస్తా
- జగన్ ను సీఎంగా చూడటమే లక్ష్యమన్న శ్రావణి
ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ హామీలైన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. కాగా, ఇదే సమయంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన షేక్ షఫీ, సాలూరు పట్టణ రైతువిభాగం అధ్యక్షుడిగా కే రమేష్, రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా పప్పల లక్ష్మణ, బంటు కన్నంనాయుడులను నియమించినట్టు వైసీపీ ప్రకటించింది.