పల్లీకోత యంత్రం బోల్తా పడటంతో ముగ్గురి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

  • ట్రాక్టర్‌కు ఉన్న యంత్రం ఒక్కసారిగా బోల్తా
  • జయమ్మ, గౌరమ్మ, తిక్కన్న మృతి
  • నల్లవెల్లి, లింగసానిపల్లిలో విషాదం
పల్లీ కోత యంత్రం బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నేడు ట్రాక్టర్‌కు ఉన్న పల్లీ కోత యంత్రం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లింగసానిపల్లి గ్రామానికి చెందిన జయమ్మ, గౌరమ్మ, తిక్కన్న మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.
Go Back to Shorts
Nagar Kurnool
Jayamma
Gowramma
Tikkanna
Lingasanipalli
Nallavelli

More Telugu News