నేను బీజేపీ కార్యకర్తను.. ప్రధాని రేసులో లేను: నితిన్ గడ్కరీ
- అవన్నీ పసలేని విశ్లేషణలు
- నేను బీజేపీ కార్యకర్తను మాత్రమే
- బీజేపీదే మళ్లీ అధికారం
బీజేపీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలుగా తామంతా వెనకే ఉన్నామని, అటువంటప్పుడు ప్రధాని అవుతానన్న ప్రశ్నకు తావు లేదన్నారు. తాను బీజేపీ కోసం పనిచేసే ఓ కార్యకర్తను మాత్రమేనని, అవకాశవాద నేతను కాదని గడ్కరీ స్పష్టం చేశారు.