swathi naidu: పెళ్లి చేసుకున్న స్వాతి నాయుడు.. వీడియో చూడండి

షార్ట్స్‌లో చూడండి
పలు శృంగార వీడియోలతో యూట్యూబ్ ద్వారా పాప్యులర్ అయిన స్వాతి నాయుడు (స్వాతి బిందు) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. విజయవాడలోని టింబర్ మర్చంట్ ఛాంబర్ లో అవినాశ్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. పెళ్లి తర్వాత తన భర్త, తండ్రిని ఆమె తన అభిమానులకు పరిచయం చేసింది. ఈ వీడియోను వీ3 న్యూస్ ఛానల్ అద్భుతంగా కవర్ చేసిందని కితాబిచ్చింది. స్వాతి నాయుడికి తెలుగు పోర్న్ స్టార్ గా గుర్తింపు ఉంది. అంతేకాదు టీవీ ఛానళ్లలో ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలకు ఆమె హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.
Go Back to Shorts
swathi naidu
marriage

More Telugu News