నేడు చంద్రబాబుతో డీఎల్ భేటీ... రేపోమాపో పచ్చ కండువా!
- మైదుకూరు టికెట్ ను ఆశిస్తున్న డీఎల్
- ఈ సాయంత్రం చర్చలు
- ఆపై స్పష్టత వచ్చే అవకాశం
కాగా, మైదుకూరు స్థానాన్ని తనకు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబడుతున్నారు. అయితే, ఆయనకు ఇప్పటికే ఓ ప్రతిష్ఠాత్మకమైన పదవి ఉండటం, ఆ ప్రాంతంలో డీఎల్ కు మంచి పట్టు ఉండటంతో ఈ సీటు ఆయనకే లభిస్తుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. సాయంత్రం చంద్రబాబు, డీఎల్ మధ్య చర్చలు జరగనుండగా, ఈ భేటీ తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.