ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

  • ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్న విచారణ
  • ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి, ఉదయసింహలను విచారించిన అధికారులు
  • రేవంత్ సమాధానాలను బట్టి ఉదయసింహను మళ్లీ ప్రశ్నించే అవకాశం
ఓటకు నోటు కేసులో ఈడీ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేడు హాజరయ్యారు. ఈడీ అధికారులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. ఈ కేసులో ఉన్న వేం నరేందర్ రెడ్డి, ఉదయసింహలను ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు. రేవంత్ చెప్పే సమాధానాలను బట్టి ఉదయసింహను మళ్లీ ప్రశ్నించే అవకాశం ఉంది. 
Go Back to Shorts
Revanth Reddy
vote for note
ed
congress

More Telugu News