నాని అన్నా.. ‘యాత్ర’ సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్!: మహి.వి.రాఘవ్
- యాత్ర సినిమా చూసిన గుడివాడ ఎమ్మెల్యే
- చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ ట్వీట్
- చాలా సంతోషంగా ఉందన్న దర్శకుడు రాఘవ్
ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. దీంతో దర్శకుడు మహి.వి.రాఘవ్ ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కొడాలి నాని అన్నా.. సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. నీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. నిన్న ‘యాత్ర’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.