ఏపీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం!
- కొత్తగా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి
- టీటీడీ దర్శనం తరహాలో ఓటర్లకు టోకెన్లు
- బోగస్ ఓటర్ లిస్టుపై 15 రోజుల్లో తనిఖీ
గత నెలలో ప్రకటించిన ఓటర్ల జాబితాకి 3.69 మంది కొత్త ఓటర్లు జతయ్యారని వెల్లడించారు. కొత్తగా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని ద్వివేది తెలిపారు. బోగస్ ఓటర్ లిస్టుపై 15 రోజుల్లో తనిఖీ పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలిపారు. జిల్లాల్లో ఈవీఎంల మొదటి దశ తనిఖీలు జరుగుతాయని.. ఈ తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పక పాల్గొనాలని ఆయన కోరారు.