టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందా?
- ఆక్లండ్ లో కివీస్-భారత్ ల మధ్య రెండో టీ20
- టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామన్న రోహిత్
- ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగిన ఇరు జట్లు
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్.
న్యూజిలాండ్ జట్టు: సీఫ్రెట్, మన్రో, విలియంసన్, మిచెల్, టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కుగ్లీన్, సౌథీ, సోధీ, ఫెర్య్గూసన్.