విజయనగరం జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ.. పార్టీకి కిశోర్ చంద్రదేవ్ గుడ్‌బై!
- సీనియర్లకు గౌరవం దక్కట్లేదు
- ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు
- ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తా
పార్టీ వీడాలనే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని.. ఎన్నో రోజులుగా ఆలోచించి పార్టీని వీడానని అన్నారు. దేశ రాజకీయాలు.. ప్రస్తుత పరిస్థితిని చూసి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే చెబుతానన్నారు.