నేడు మావోయిస్టుల భారత్ బంద్.. ఏజెన్సీలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు!
- ఆపరేషన్ సమాధాన్ కు వ్యతిరేకంగా బంద్
- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
- కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతాబలగాలు
దీంతో వాహనాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతాబలగాలు భారీ సంఖ్యలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.