పెళ్లిరోజు నాడు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమృత.. తల్లీబిడ్డలు క్షేమం
- సాయంత్రం 4.15 గంటలకు బిడ్డకు జన్మనిచ్చిన అమృత
- ప్రణయ్ మళ్లీ పుట్టాడని సంతోషపడుతున్న కుటుంబసభ్యులు
- ప్రణయ్ ను పరువుహత్య చేయించిన అమృత తండ్రి
అమృత, ప్రణయ్ లు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ పరువు పోయిందని భావించిన అమృత తండ్రి ప్రయణ్ ను కిరాతకంగా హత్య చేయించాడు.