రాహుల్‌ని రాముడిలా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పోస్టులు
- ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్టర్
- రాముడిలా మారడం బాగుంది
- కాంగ్రెస్ వైఖరేంటో చెబితే ఇంకా బాగుంటుందన్న బీజేపీ
ఈ సమయంలో రాహుల్ రాముడి అవతారంలో దర్శనమివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన పిటీషన్‌పై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘రాహుల్.. రాముడిగా మారడం బాగుంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై కాంగ్రెస్ నేతలు తమ వైఖరేంటో చెబితే ఇంకా బాగుంటుంది’ అని సంబిత్ పాత్ర పేర్కొన్నారు.