14 మందికి పద్మభూషణ్.. 94 మందికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం
- పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
- ముగ్గురికి భారతరత్న
- నలుగురికి పద్మవిభూషణ్
భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌కు టీజెన్‌బాయ్, అనిల్‌కుమార్ మణీబాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, బల్వంత మోరేశ్వర్ పురంధేరలు ఎంపికయ్యారు. 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.