విజయనగరంలో ఓటర్ లిస్ట్ తో సర్వే.. అడ్డుకున్న వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- సర్వే నిర్వహించిన ప్రైవేటు కంపెనీ
- అడ్డుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
- ట్యాబ్ లు లాక్కున్న మజ్జి శ్రీనివాస్
అయితే సదరు ట్యాబ్ లను మజ్జి శ్రీనివాస్ తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో ట్యాబ్ లు తమకు ఇవ్వాలని కోరినా మజ్జి శ్రీనివాస్ స్పందించకపోవడంతో పోలీసులు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఏం జరగబోతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.