నేడు పరిటాల రవి వర్ధంతి.. ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!
- రవి అందించిన సేవలు మా మనసుల్లో నిలిచి ఉంటాయి
- బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
అలాగే జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అమ్మాయిలకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి, లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ రాష్ట్రంలో బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబంతో పాటు సమాజం కూడా వారికి చేయూతనిచ్చి, అండగా నిలవాలని పిలుపునిస్తున్నాను. #NationalGirlChildDay’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.