డేటింగ్ కు వెళ్లిన అమ్మాయి బాగోలేదు.. దాంతో అక్కడి నుంచి పారిపోయా!: విరాట్ కోహ్లీ పాత ఇంటర్వ్యూ వైరల్
- ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ పోస్ట్
- 11 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యలు
- రాజుకుంటున్న వివాదం
అనూషా దండేకర్ కు 11 ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. తాను ఓ అమ్మాయితో బ్లైండ్ డేటింగ్ కు వెళ్లానని తెలిపాడు. అయితే ఆ అమ్మాయి అంద విహీనంగా ఉండటంతో తాను అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఎమ్మెస్ డెన్నిస్ తాజాగా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.