14 నెలల తర్వాత కడపలో అడుగుపెట్టిన జగన్.. భారీ బైక్ ర్యాలీ తీసిన అభిమానులు!
- ఈరోజు ఉదయం రైల్వేకోడూరుకు వైసీపీ అధినేత
- వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన జగన్
- నినాదాలతో హోరెత్తించిన అభిమానులు
జగన్ ను చూడగానే అభిమానులు, వైసీపీ కార్యకర్తలు జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జగన్ కు మద్దతుగా అభిమానులు తిరుపతి నుంచి రైల్వేకోడూరు వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. కాగా, జగన్ రాజంపేట మీదుగా తన నియోజకవర్గమైన పులివెందులకు చేరుకోనున్నారు.