ఇంజిన్ విఫలమై ఆకాశంలో ఊగిపోయిన విమానం.. ప్రయాణికులు సేఫ్!
- ముంబై-ఢిల్లీ వెళ్తున్న గో ఎయిర్ విమానం
- పెద్ద శబ్దంతో గాల్లో ఊగిన విమానం
- బెంబేలెత్తిన ప్రయాణికులు
గతవారం ఇండిగో విమానంలోనూ ఇటువంటి సమస్యే తలెత్తింది. చెన్నై నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానంలోని ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఇంజిన్ నుంచి పొగలు, శబ్దం వచ్చి ఊగిపోయింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. వారం వ్యవధిలోనే ఇటువంటి ఘటనలు రెండు జరగడం గమనార్హం.