ఒళ్లంతా టాటూ .. ఎంతో బాధను భరించాను: చరణ్
- టాటూ వేయడానికి 2 గంటలు పట్టేది
- టాటూ తీసేటప్పుడు బాగా నొప్పి ఉండేది
- కైరా అద్వాని కళ్లు బాగుంటాయి
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఒంటినిండా టాటూతో కనిపిస్తాను. అది స్టిక్కర్లతో వేసిన టాటూ .. అది వేయడానికి 2 గంటలు .. తీయడానికి గంటన్నర సమయం పట్టేది. ఆ స్టిక్కర్ తీసేటప్పుడు చాలానొప్పిగా ఉండేది .. అయినా అలాగే భరించాను. గతంలో తమన్నా మంచి డాన్సింగ్ పార్ట్నర్ అనిపించింది. మళ్లీ ఇప్పుడు కైరా అద్వాని మంచి డాన్సింగ్ పార్ట్నర్ గా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు. ఇక కైరా అద్వాని కళ్లు కూడా చాలా బాగుంటాయని కితాబునిచ్చాడు.