మరో 3 నెలల్లో విమానాల్లో మొబైల్ సేవలు.. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం!
- నౌకలు, విమానాల్లో మొబైల్ సేవలకు ఏర్పాట్లు
- ప్రక్రియను వేగవంతం చేయనున్న అధికారులు
- ఎయిర్ లైన్స్, షిప్పింగ్ కంపెనీలతో భేటీ
ఈ సేవలను అందించే విషయమై విమానయాన సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ శాఖలతో భేటీ అయ్యాయని వెల్లడించారు. టెలికాం శాఖ అదనపు కార్యదర్శి అన్షు ప్రకాశ్ అధ్యక్షతన రెండు గంటల పాటు సమావేశం సాగిందని పేర్కొన్నారు. భారత భూభాగంలో ఈ సేవలు అందించడానికి ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేసిందన్నారు.